‘సైమా’ 2024 తమిళ, మలయాళం విజేతలు....
- September 16, 2024
దుబాయ్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2024 వేడుక దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది భాషల సంబంధించిన నటీనటులు హాజరై అలరించారు.
ఈ ఈవెంట్ కి మాగల్ఫ్ న్యూస్ మీడియా పార్ట్నర్, Truckers లోకల్ హోస్ట్ గా వ్యవహరించాయి.
‘సైమా’ 2024 అవార్డుల (తమిళ) విజేతలు వీళ్లే!
ఉత్తమ నటుడు: విక్రమ్ (పొన్నియిన్‌సెల్వన్-2)
ఉత్తమ నటి: నయనతార (అన్నపూరణి)
ఉత్తమ దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్ (జైలర్)
ఉత్తమ చిత్రం: జైలర్
ఉత్తమ సహాయ నటుడు: వసంత్ రవి (జైలర్)
ఉత్తమ సహాయ నటి: సరిత ఈశ్వరి (మావీరన్)
ఉత్తమ విలన్: అర్జున్ (లియో)
ఉత్తమ హాస్య నటుడు: యోగిబాబు (జైలర్)
ఉత్తమ పరిచయ నటి: ప్రీతి అస్రాని (అయోథి)
ఉత్తమ పరిచయ నటుడు: హృదు హరూన్ (థగ్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: తేనీశ్వర్ (మామన్నన్)
ఉత్తమ గీత రచయిత: విఘ్నేశ్ శివన్ (రథమారే-జైలర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సీన్ రోల్డన్ (నాన్ గాలి- గుడ్‌నైట్)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రీశక్తి గోపాలన్ (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్: అరుణ్‌కుమార్ (చిత్త)
ఉత్తమ పరిచయ దర్శకుడు: విఘ్నేశ్ రాజా (పొర్ తొళిళ్)
ఎక్స్టార్డనరీ ఫెర్మారర్ ఆఫ్ ది ఇయర్ : ఎస్జే సూర్య
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): శివ కార్తికేయన్ (మావీరన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్యరాయ్ బచ్చన్ (పొన్నియిన్ సెల్వన్-2)
ప్రామిసింగ్ న్యూకమర్ (తమిళ్): కెవిన్ (దాదా)
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్: తిట్టకుడి కన్నన్ రవి (రావణ కొట్టం)
మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి సైమా అవార్డ్స్ విజేతలు వీళ్లే !
ఉత్తమ నటుడు: టొవినో థామస్ (2018)
ఉత్తమ నటి: అనస్వర రాజన్ (నెరు)
ఉత్తమ దర్శకుడు: జుడే ఆంథోని జోసెఫ్ (2018)
ఉత్తమ చిత్రం: నాన్పకల్ నేరుతు మయక్కమ్
ఉత్తమ సహాయ నటుడు: హకిమ్ షా (ప్రణయ విలాసం)
ఉత్తమ సహాయ నటి: మంజు పిళ్లై
ఉత్తమ విలన్: విష్ణు అగస్త్య (ఆర్డీఎక్స్)
ఉత్తమ హాస్య నటుడు: అర్జున్ అశోకన్ (రోమాంచమ్)
ఉత్తమ పరిచయ నటి: అంజనా జయప్రకాశ్ (పచువుమ్ అద్భుత విళుకుమ్)
ఉత్తమ పరిచయ నటుడు: సిజు సన్నీ (రోమాంచమ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: విష్ణు విజయ్ (సులైఖా మంజిల్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్ (2018)
ఉత్తమ గీత రచయిత: మంజు మంజిత్ (నెల్ల నీలవే -ఆర్డీఎక్స్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కేఎస్ హరి శంకర్ (వెన్ మేఘం-2018)
ఉత్తమ నేపథ్య గాయని: అన్నే అమీ
ఉత్తమ పరిచయ దర్శకుడు: రోహిత్ ఎంజీ కృష్ణన్ (ఇరాట్ట)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): జోజు జార్జ్ (ఇరాట్ట)
ఉత్తమ పరిచయ నిర్మాత: గప్పీ సినిమాస్
తాజా వార్తలు
- మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- ఇరాన్‌లోని పరారీలో ఉన్న ఉగ్రవాదులకు సహకారం..ముగ్గురికి జీవిత ఖైదు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!
- ఒమన్ – బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- యూఏఈలో భారతీయ పాఠశాలల్లో దీపావళి సందడి..!!
- కువైట్‌లో ముగ్గురు ప్రవాసులకు మూడేళ్ల జైలు, బహిష్కరణ వేటు..!!
- ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 షెడ్యూల్లో మార్పు..!!
- గల్ఫ్ డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక ముందడుగు..!
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!







