బిజినెస్ బేలో భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి..!!
- September 16, 2024
దుబాయ్: బిజినెస్ బేలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. ఆమె నివసించిన ఎస్కేప్ టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ హోమ్ కేఫ్ పక్కన RTA కార్ పార్క్ సమీపంలో ఉదయం 5 గంటలకు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. 38 అంతస్తుల భవనంలోని బాల్కనీ నుంచి ఆమె పడిపోయిందని భావిస్తున్నారు. ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మహిళ మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







