షేక్ జాయెద్ రోడ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం..!!
- September 21, 2024
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్ సమీపంలోని సత్వాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.శుక్రవారం మధ్యాహ్నం షేక్ జాయెద్ రోడ్ సమీపంలోని సత్వాలో మంటలు చెలరేగాయి.ఆ ప్రాంతం నుండి వస్తున్న నల్లటి పొగ వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.డౌన్‌టౌన్ దుబాయ్, జుమేరా మరియు రాస్ అల్ ఖోర్ నుండి ప్రమాద దృశ్యాలు కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, వెంటనే స్పందించిన ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పివేశారని స్థానికులు తెలిపారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయని ఆ ప్రాంతానికి సమీపంలో నివసించే వారు చెప్పారు. ఇదిలా ఉండగా, అగ్నిప్రమాదానికి గల కారణాలను, ఈ ఘటనలో గాయపడిన వారి వివరాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!