UN టెలికాం ఇండెక్స్‌.. G20 దేశాలలో సౌదీ అరేబియాకు 2వ స్థానం..!!

- September 21, 2024 , by Maagulf
UN టెలికాం ఇండెక్స్‌.. G20 దేశాలలో సౌదీ అరేబియాకు 2వ స్థానం..!!

రియాద్: యునైటెడ్ నేషన్స్ టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (TII)లో గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G20) దేశాలలో సౌదీ అరేబియా 2వ స్థానంలో నిలిచింది.ఇది కింగ్‌డమ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చెప్పుకోదగ్గ పురోగతిని సూచిస్తుందని, ఇ-గవర్నమెంట్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందరి అధికార యంత్రాంగం వెల్లడించింది.TII అనేది ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పురోగతిని అంచనా వేసే ఒక  E-గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (EGDI). విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలో ప్రశంసించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com