లైసెన్స్ లేకుండా పోస్టల్ సేవలు.. పలు సర్వీస్ ప్రొవైడర్లపై దాడులు..!!
- September 23, 2024
మస్కట్: అవసరమైన లైసెన్స్లు లేకుండా పోస్టల్, సంబంధిత సేవలను అందిస్తున్నందుకు ధోఫర్ గవర్నరేట్లోని పలు కంపెనీలపై దాడులు జరిగినట్లు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ప్రకటించింది."ధోఫర్ గవర్నరేట్లో సరైన అనుమతి లేకుండా పోస్టల్ సంబంధిత సేవలను అందించడం ద్వారా పోస్టల్ సేవల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన అనేక కంపెనీలపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ దాడులు చేసింది. పలువురిని అరెస్ట్ చేసింది." అని TRA ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలపై చట్టపరమైన పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







