రాజమౌళి చేతులమీదుగా 'షో టైం' ట్రైలర్ విడుదల
- June 20, 2016
రణధీర్, రుక్ సర్ మిర్‌లు జంటగా ఎస్ ఎస్ కాంచి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'షో టైం' అఫిషియల్ ట్రైలర్ నిన్న విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రమా రీల్స్ బ్యానర్‌పై శ్రీజాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా రమా రీల్స్ లోగో, సినిమా అఫిషియల్ వెబ్ పేజీ, పోస్టర్లను కూడా విడుదల చేశారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







