డొమెస్టిక్ వర్కర్స్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ సేవలు..ఇప్పుడు 'సహెల్' యాప్లో..!!
- September 24, 2024
కువైట్: "డ్రైవర్ ప్రొఫెషన్" పథకం కింద "సహెల్" యాప్ ద్వారా గృహ కార్మికుల కోసం డ్రైవింగ్ లైసెన్స్ సేవలను ప్రారంభించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ సేవలను ఎంచుకోవడం, డ్రైవింగ్ లైసెన్స్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా సులభంగా సేవలను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. ఈ కార్యక్రమం స్పాన్సర్, దేశీయ డ్రైవర్ల కోసం ప్రక్రియను సులభతరం చేస్తుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్లు, పునరుద్ధరణలను వెంటనే నిర్వహించడానికి మార్గాన్ని అందిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







