జీతాలపై ట్యాక్స్.. పుకార్లను ఖండించిన కువైట్..!!
- September 24, 2024
కువైట్: జీతాలు, వస్తువులు, టిక్కెట్లు, అనవసర సేవలు,వినోదంపై వివిధ రకాల పన్నులు విధించడంపై సోషల్ మీడియాలో వైరలవుతున్న పుకార్లను కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి తప్పుడు కథనాలని కొట్టిపారేసింది. అవి నిరాధారమైనవని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పాఠశాలల్లో ట్యాక్స్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను వివరించింది. ఇది 2005 నుండి అమలులోకి వస్తుందన్నారు. ఇది పాఠశాల విద్యార్థులలో ట్యాక్స్, ఎకనామిక్ లిటరసీని పెంచడానికి విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!