ఒమన్‌లోని అనేక గవర్నరేట్లలో వర్షాలు..పొంగిపొర్లుతున్న వాడీలు..!!
- October 01, 2024
మస్కట్: ఒమన్ లోని వివిధ గవర్నరేట్లలో కురిసిన వర్షాలకు వాడీలు పొంగి ప్రవహిస్తున్నాయి. అల్ దఖిలియా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ నిజ్వా గ్రామాలలో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షపాతం నమోదైంది. దీంతో అల్ ముసల్లా, డి కుమ్మా,అల్ రహ్బాలో వాడిలు ప్రవహిస్తున్నాయి. దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని నఖల్ విలాయత్‌లోని అనేక గ్రామాలలో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు కురిశాయి. రుస్తాక్‌లోని విలాయత్‌లో వాడి బని అవ్ఫ్, వాడి అల్ సహ్తాన్, వాడి బని గఫీర్, వాడి బని హేనై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వాడిలు బని ఖరోస్, సఫౌన్, అల్ సహ్తాన్, బని హేనై, అల్ హౌకైన్, బని గఫిర్, అల్ తయేబ్, అల్ మైదాన్, అల్ ఖబిల్ వంటి అనేక వాడిలు ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







