GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- October 04, 2024
దోహా: ఖతార్‌లోని దోహాలో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమావేశం సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒమన్ ప్రతినిధి బృందానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ గవర్నర్ల బోర్డు ఛైర్మన్ సయ్యద్ తైమూర్ బిన్ అసద్ అల్ సైద్ నేతృత్వం వహించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రాధాన్యత, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, GCC రాష్ట్రాలలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. ‘‘ఎకనామిక్స్ ఛాలెంజెస్ అండ్ పాలసీస్ ఇన్ జీసీసీ’’ పేరిట ప్రవేశపెట్టిన ఒక రీసెర్చ్ నివేదికను సమీక్షించారు.
తాజా వార్తలు
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..







