వంద దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ..
- June 21, 2016
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఇవాళ వంద దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు రవిశంకర్ బ్రస్సెల్స్ యూరోపియన పార్లమెంట్లో యెగా అభ్యాసనాన్ని ప్రారంభించారు. పార్లమెంట్ సభ్యులచే ఆయన యెగా చేయించారు. అమెరికాలోని వాషింగ్టన్, కోలంబస్, మినెఓ్నసొటా, సాన్ ఫ్రాన్సిక్కో, పోర్ట్లాండ్ సహా యుకెలో పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు అత్యంత ఉల్లాసంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







