తొలిసారిగా చైనాలో సౌదీ సినిమాల ప్రదర్శనలు..!!

- October 09, 2024 , by Maagulf
తొలిసారిగా చైనాలో సౌదీ సినిమాల ప్రదర్శనలు..!!

రియాద్: మొరాకో, ఆస్ట్రేలియాలో విజయవంతమైన నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా మార్కెట్ అయిన చైనాలో సౌదీ ఫిల్మ్ నైట్స్‌ను ప్రారంభించినట్లు సౌదీ ఫిల్మ్ కమిషన్ ప్రకటించింది. చైనీస్ సినిమాల్లో తొలిసారిగా సౌదీ చిత్రాలను ప్రదర్శించనున్నారు. చైనీస్ థియేటర్లలో ఈ సినిమాల అధికారిక విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.సౌదీ ఫిల్మ్ నైట్స్ అక్టోబరు 21 నుండి 26 వరకు బీజింగ్, షాంఘై, సుజౌలో జరగాల్సి ఉందన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com