చెస్ లో బెస్ట్ ఉమెన్ ప్లేయర్‌గా నిలిచిన ద్రోణవల్లి హారిక
- June 21, 2016
భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కజకిస్తాన్‌లో జరిగిన యూరేసియన్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ లో ద్రోణవల్లి హారిక బెస్ట్ ఉమెన్ ప్లేయర్‌గా నిలిచారు. చెస్ టోర్నమెంట్లో హారిక 60ఈఎల్వో పాయింట్లు సాధించి 2500 యూఎస్‌డాలర్లు (రూ.లక్షా 69వేలు) నగదు బహుమతిని పొంది టాప్ 10 ర్యాంకింగ్‌ను కైవసం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో హారిక మాట్లాడుతూ 'వెంటవెంటనే రెండు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఇది నాకు గొప్ప అవకాశం. ఎంతో మంది క్రీడాకారులతో పోటీ పడి ఈ టోర్నమెంట్లో గెలుపొందడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింద'న్నారు.హారిక ఇటీవలే హంగేరీలో జరిగిన జలకరోస్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









