గుజరాత్ ముఖ్యమంత్రితో కువైట్ రాయబారి అల్-షెమాలి భేటీ..!!
- October 10, 2024
కువైట్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌ను కువైట్ రాయబారి మెషల్ అల్-షెమాలి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇండియా-కువైట్ సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రాయబారి అల్-షెమాలి మాట్లాడుతూ.. తమ సమావేశంలో పరస్పర ఆసక్తి ఉన్న ఆహార భద్రత, సాంకేతిక రంగం, సమాచార అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలలో కువైట్-భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. అక్టోబరు 3 నుండి 11 మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో రాయబారి అల్-షెమాలి పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!







