రాబోయే రోజుల్లో ఒమన్‌లో భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- October 12, 2024
మస్కట్: అరేబియా సముద్రానికి ఆగ్నేయంలో ఉష్ణమండల అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మరో రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని నేషనల్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఫర్ మల్టిపుల్ హజార్డ్స్ అలెర్ట్ జారీ చేసింది. “ఉష్ణమండల వ్యవస్థ పశ్చిమంగా దోఫర్ గవర్నరేట్ -గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తీరాల వైపు కదులుతుంది. దోఫర్, అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అక్టోబరు 14, రాత్రి నుండి వివిధ ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.’’ అని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







