ఇరాన్ నుంచి యూఏఈకి మారిన వరల్డ్ కప్ మ్యాచ్..!!
- October 12, 2024
యూఏఈ: భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ - ఖతార్ మధ్య ఫుట్‌బాల్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ యూఏఈలోని తటస్థ వేదికకు మార్పు చేశారు. ఈ మేరకు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) తెలిపింది. ఫిఫా, ఇతర సంబంధిత వాటాదారులతో సంప్రదించిన తర్వాత వేదికను మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు AFC తెలిపింది. ఇరాన్ ఈ నెలలో ఇజ్రాయెల్‌పై దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వెంటనే, ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతిదాడికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







