రెస్టారెంట్ లో డ్రగ్స్ సేల్స్..యజమానికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- October 13, 2024
మనామా: మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా సేల్ చేస్తున్న ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ యజమానికి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. హై క్రిమినల్ కోర్ట్ యజమానితోసహా ముగ్గురు సహచరులను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించింది. దోషులుగా తేలిన ముగ్గురి అప్పీళ్లకు సంబంధించి హైకోర్టు అక్టోబర్ 28న తీర్పు వెలువరించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. పక్కా సమాచారంతో రెస్టారెంట్ పై అధికారులు దాడులు చేశారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురి వ్యక్తులను, భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







