అక్టోబర్ 17న ఒమనీ మహిళా దినోత్సవం..!!
- October 13, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న ఒమానీ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వేడుకలో హవా ఆఫ్ ఒమన్ (ఒమానీ మహిళ) అనే పేరుతో ఓపెరెట్టా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంస్కృతి, సాహిత్యం,మాన్యుస్క్రిప్ట్‌ల రంగాలలో ప్రముఖ మహిళా వ్యక్తులను సత్కరించనున్నారు. ఒమానీ మహిళా దినోత్సవ వేడుకలు.. ఒమానీ మహిళ పట్ల చూపిన శ్రద్ధను ప్రతిబింబిస్తాయని సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని మహిళా వ్యవహారాల డైరెక్టర్ వాదా సలీం అల్ అలావి అన్నారు. 2024 ప్రారంభంలో ఒమన్ అధ్యక్షతన జరిగిన అరబ్ లీగ్‌లో అరబ్ ఉమెన్స్ కమిటీ 43వ సెషన్ సమావేశంలో మస్కట్‌ను అరబ్ మహిళల రాజధాని 2024గా ప్రకటించడాన్ని కూడా ఆమె గుర్తు చేశారు.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







