ఒమన్‌లో 'బిజినెస్ లీడర్‌షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్' ఎక్సలెన్స్..!!
- October 14, 2024
మస్కట్: మస్కట్ మీడియా గ్రూప్, గల్ఫ్ లీడర్స్ సర్కిల్ నిర్వహించే 'బిజినెస్ లీడర్‌షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024'కు ప్రపంచవ్యాప్తంగా 200 మంది అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 30వ తేదీన సెయింట్ రెగిస్ అల్ మౌజ్ మస్కట్ రిసార్ట్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇన్వెస్ట్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మన్ మహ్మద్ బిన్ మహ్ఫూద్ అల్ అర్ధి ముఖ్య వక్తగా పాల్గొంటారు. సమ్మిట్‌కు ఒమన్ ఎనర్జీ అసోసియేషన్ (OPAL), ఒమన్ అమెరికన్ బిజినెస్ కౌన్సిల్, ఒమన్ బ్యాంక్స్ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నాయని మస్కట్ మీడియా గ్రూప్ సీఈఓ అహ్మద్ ఎస్సా అల్ జెడ్జాలీ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







