మద్యం తయారీ ఫ్యాక్టరీపై రైడ్స్.. ఆరుగురు వ్యక్తులు అరెస్ట్..!!
- October 14, 2024
కువైట్: మద్యం తయారీ గోడౌన్ పై అధికారులు దాడులు చేశారు. స్థానికంగా తయారు చేసిన 168 మద్యం సీసాలు, పెద్దమొత్తంలో నగదు, ఇతర నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. కువైట్‌లో అన్ని రకాల నేరాలను ఎదుర్కొనేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆరుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది. అత్యవసర హాట్‌లైన్ (112) లేదా డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (1884141) ద్వారా ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







