మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు
- October 15, 2024
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగోకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఆ విమానాన్ని కెనడాకు దారి మళ్లించారు. గ్రాండ్ కంట్రోల్ నుంచి బాంబు సమాచారం అందడంతో ఫైలెట్ సమీప దేశం కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. అక్కడ విమాన గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడి అత్యవసరంగా అక్కడి విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు.. అనంతరం ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించి బాంబు తనిఖీలు చేపట్టారు. దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







