విమానాలకు బాంబు బెదిరింపులు మైనర్‌ అరెస్ట్

- October 17, 2024 , by Maagulf
విమానాలకు బాంబు బెదిరింపులు మైనర్‌ అరెస్ట్

న్యూ ఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.ఈ కేసులను సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. మూడు విమానాలకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడిన ఓ మైనర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారని కేంద్ర మంత్రి తెలిపారు. విమానయాన కార్యకలాపాలు సురక్షితంగా సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com