యోగా సెలబ్రేషన్స్
- June 22, 2016
ఇండియన్ ఎంబసీ, బహ్రెయిన్ కేరళీయ సమాజం మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ బహ్రెయిన్ చాప్టర్‌తో కలిసి 'యోగా ఫర్ హార్మొనీ అండ్ పీస్'ను నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 8.30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సెగాయాలోని బికెఎస్ డిజె హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సార్‌లోని మియామీ పార్క్‌లో ఇండియణ్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా సమక్షంలో ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ యోగా వేడుకల్ని నిర్వహిస్తోంది. సాయంత్రం 5 గంటల నుండి 6.30 గంటల వరకు ఈ వేడుకలు జరుగుతాయి. హెన్సీ పరేఖ్, నీలాంజన, పల్లవి తదితరులు గెస్ట్ స్పీకర్లుగా వ్యవహరిస్తారు. అస్కర్లోని బ్రాంకో వర్కర్స్ క్యాంప్‌లో యూనిక్ యోగా సెషన్‌ని ప్లాన్ చేశారు. సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇండియన్ అంబాసిడర్, అలాగే ఇండియన్ పార్లమెంటు సభ్యుడు శరద్ త్రిపాఠి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 500 మందికి పైగా కార్మికులు ఇందులో పార్టిసిపేట్ చెయ్యనున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







