మల్కియా అగ్ని ప్రమాద భాదితులకు : నిర్వాసితుల సాయం
- June 22, 2016
మనామా: గత వారం మల్కియాలో సంభవించిన విధ్వంసకర అగ్నిప్రమాదంలో వారి నివాసాలతో పాటు వ్యక్తిగత వస్తువులని కోల్పోయిన సుమారు 64 నిరాశ్రయులకు ప్రవాస కార్మికులు, , స్థానిక స్వచ్ఛంద సంస్థ నుండి అత్యవసర సహాయం అందింది.వలస కార్మికుల రక్షణ సమాజం (MWPS) అగ్ని ప్రమాద బాధితులకు ఒక సురక్షితన ఆశ్రయం కనుగొనడమే కాక వారి కోసం పని చేస్తూ ఒక పూర్తి వారం దుఃఖంలో కార్మికులకు రెండు పూటలా భోజనాలను ఒక స్థానిక రెస్టారెంట్ సమన్వయంతో అందించడం జరిగిందని మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.ఈ అగ్నిప్రమాద బాధితుల్లో అత్యధికులు భారతీయ మరియు బాంగ్లాదేశ్ జాతీయ కార్మికులు అని పేర్కొన్నారు.అగ్నిప్రమాదం సంభవించినప్పుడుకార్మికులందరు వారి పని వద్ద ఉన్నారు. దీనితో ఎవరూ గాయపడలేదని ధ్రువీకరించారు. అయితే, వీరంతా తమ తమ వ్యక్తిగత వస్తువులను మరియు కార్మికుల పత్రాలు మంటలలో ధ్వంసం కాబడ్డాయి.వలస కార్మికుల రక్షణ సమాజం చైర్ పర్సన్ మెరీయెట డయాస్ మాట్లాడుతూ ఒక నెల వ్యవధిలో కార్మిక శిబిరంలో వరుసగా మూడో అగ్ని సంఘటన " అన్నారు. కార్మికులకు అద్దెకు ఇచ్చిన భూస్వాములు భవనాలు భద్రతకు వారు భరోసా ఇచ్చారా లేదా అనేది ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు.. "శ్రామికుల వేతనాలు తగినంతగా ఉండాలనిధి ముఖ్యం, అవి లేకపోవడంతో వారు అద్దె చెల్లించడానికి నానా అగచాట్లు పడుతున్నారని దాంతో శిధిలమైన భవనాలలో నివసించడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. ఇటువంటి భవనాలు సాధారణంగా నివాసితులజూ స్థావరాలుగా ఉన్నాయి మరియు వారి సంక్షేమానికి ముప్పు కలిగే పరిస్థితిలో ఉన్నాయి "" తనిఖీ కఠినమైన విధానాలు, శ్రామికుల శిబిరాల వద్ద విధించిన స్థితిగతులు ఉండాలి. "శ్రామికుల వసతి వద్ద రద్దీ నివారించేందుకు కార్మికుల వేతనాలు పెంచడం మంచిదని ఆమె అన్నారు. "భద్రతా ప్రమాణాలను వారి ఇళ్లలో మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ తరహా చర్యలు భూస్వాములు మేలు చేస్తుందనే భరోసా ఇవ్వవచ్చు అని అన్నారు.. వివిధ దేశాల నుండి వస్తున్న కార్మికులకు మంచి జీవన ప్రమాణాలకు వారిని అర్హులుగా చేయాలని "ఆమె అన్నారు. మల్కియా ఒక కార్మిక శిబిరంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో హమద్ టౌన్ లో మొత్తం శిబిరంలో అగ్ని ప్రమాదం జరిగినది అయితే ఏ మరణాలు నమోదు కాలేదు
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







