బాలయ్య. కృష్ణవంశీతో..

- June 22, 2016 , by Maagulf
బాలయ్య. కృష్ణవంశీతో..

బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చింది. `రైతు` కథతో ఓ స్ర్కిప్టు తయారు చేసి బాలకృష్ణకు వినిపించారు కృష్ణవంశీ, అదీ బాలయ్యకు నచ్చింది. అయితే ఈలోగా.. క్రిష్ మళ్లీ రేసులోకి వచ్చాడు. బాలయ్యకు ఓ కథ వినిపించాడు. 100 సినిమా ఓటు క్రిష్ కె పడింది. 100 సినిమాగా శాతకర్ణినే సెట్స్ పైకి వెళ్ళిపోయింది. అయితే కృష్ణవంశీ కధను మాత్రం వదిలేయలేదట బాలయ్య. కృష్ణవంశీతో తాను అనుకొన్న ప్రాజెక్టుని తప్పకుండా సెట్స్ పైకి తీసుకువెళతారని సమాచారం. బాలయ్య 101వ సినిమాగా రైతు రాజ్యాన్నే సెట్స్ పైకి తీసుకెళతారని విశ్వశనీయ వర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com