భారత నావికా దళంతో కలిసి ఒమన్ నావల్ డ్రిల్..!!
- October 20, 2024
మస్కట్: రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO), భారతీయ నావికాదళానికి చెందిన అనేక నౌకలు కలిసి నావల్ డ్రిల్ నిర్వహించాయి. గోవా సముద్ర ప్రాంతంలో సీ బ్రీజ్ 2024 పేరుతో నిర్వహించిన వార్షిక ఉమ్మడి నౌకాదళ వ్యాయామం ముగిసింది. ఇది ఒమన్ నౌకాదళం రాయల్ నేవీ సంసిద్ధత స్థాయిలను నిర్వహించడానికి ప్రతి విషయంలోనూ స్నేహపూర్వక దేశాల నౌకాదళాలతో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి దోహదం చేస్తుందని RNO వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







