బ్రిటీష్ హైకమిషనర్ తో కేటీఆర్ భేటీ
- June 22, 2016
బ్రిటీష్ హైకమిషనర్ ఇన్ ఇండియా డొమినిక్ యాష్ క్విన్త్ బృందంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రంగంలో పని చేసేందుకు బ్రిటీష్ హైకమిషనర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలో నిర్వహించబోయే ఇండో-బ్రిటీష్ వర్క్ షాప్‌కి రావాలని కేటీఆర్‌ను బ్రిటీష్ హైకమిషనర్ ఆహ్వానించింది. స్మార్ట్ సిటీల నిర్మాణంలో సహకరిస్తామని హైకమిషనర్ తెలిపింది. టీఎస్ఐపాస్, ఐటీ, ఇండస్ట్రీ పాలసీలను అభినందించింది. బ్రిటన్‌లోని స్టార్టప్ ఈకో సిస్టంతో పని చేయడానికి ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్‌లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- కువైట్‌లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లు..!!
- ఖరీఫ్ సీజన్‌కు దోఫార్‌లో కట్టుదిట్టమైన భద్రత..!!
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!







