అస్తమించిన మరో తెలుగు కళాకారుడు జేవీ రమణమూర్తి

- June 22, 2016 , by Maagulf
అస్తమించిన మరో తెలుగు కళాకారుడు జేవీ రమణమూర్తి

ప్రముఖ సినీ నటుడు జేవీ రమణమూర్తి (83)కన్నుమూశారు. గుండెసంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జేవీ రమణమూర్తి దివంగత నటుడు శంకరాభరణం జేవీ సోమయాజులుకు సోదరుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com