ఒమన్ పోస్టల్ సర్వీసెస్ చట్టంలో కీలక మార్పులు..!!
- October 22, 2024
మస్కట్: తపాలా సేవలను నియంత్రించే చట్టానికి రెగ్యులేటరీ అథారిటీ (TRA) కీలక మార్పులు చేసింది. తపాలా సేవల రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధితో పోటీ పడేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది లబ్ధిదారులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఇ-కామర్స్ టెక్నాలజీలను తాజాగా ప్రవేశపెట్టారు. ముసాయిదా నియంత్రణ చట్టం..తపాలా సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు ఆసక్తి ఉన్న పార్టీల నిబంధనలు, షరతులను నిర్దేశించింది. ఆధునిక పరిణామాలకు అనుగుణంగా అనువైన నియంత్రణ వాతావరణాన్ని నెలకొల్పడం, లబ్ధిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) సాధికారత కల్పించడం, స్థానిక సంస్థలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను కొత్తగా తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!