750 మిలియన్ డాలర్ల రుణం కోరిన అల్బా
- June 22, 2016
అల్యూమినియం బహ్రెయిన్ (అల్బా), 750 మిలియన్ డాలర్ల లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించింది. ఈ నిధుల్ని 6వ లైన్ ఎక్స్పాన్షన్ కోసం అల్బా వినియోగించనుంది. వార్షిక ఉత్పత్తి 540,000 టన్నుల నుంచి 1.5 మిలియన్ టన్నులకు చేరుకోవడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ అల్యూమినియమ్ స్మెల్టర్ కాంప్లెక్స్‌గా అవతరించేందుకోసం ఈ విస్తరణ చేపట్టనున్నారు. 2019 నాటికి ఈ కొత్త ఎక్స్పాన్షన్ అందుబాటులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ముందుగా 3 మిలియన్ డాలర్లను లోన్‌గా పొందాలని భావిస్తోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో బ్యాంకులు తమ అభిప్రాయం తెలపాల్సిందిగా అల్బా వర్గాలు కోరినట్లు సమాచారమ్. జులై నెలాఖరుకి ఈ లోన్ తమకు వస్తుందని అల్బా అంచనా వేస్తోంది. రీ పేమెంట్‌పై అల్బా ఖచ్చితమైన అవగాహనతో ముందడుగు వేస్తోందని అల్బా ప్రతినిథులు వెల్లడిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









