ప్రేరణని టార్గెట్ చేస్తున్నారా.?
- October 23, 2024
బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో ఊహించని ట్విస్టులు జరుగుతనే వున్నాయ్. స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. అవసరం లేకున్నా.. కొందరు హౌస్‌లో సర్వైవ్ అవుతున్నారు.
ముఖ్యంగా పృద్వీ నుంచి ఎలాంటి స్టఫ్ రావడం లేదు. అనవసరమైన గొడవలు తప్ప. కానీ, పృద్వీ ఎలా సర్వైవ్ అవుతున్నాడో తెలీడం లేదు.
నామినేషన్ల ఎపిసోడ్‌లోనే పృద్వీ హైలైట్ అవుతుంటాడు. అది కూడా గొడవలు పెట్టుకుంటూనే.
ఇక హౌస్‌లో మొదటి నుంచీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపిస్తోంది ప్రేరణ. అన్ని విషయాల్లోనూ పూర్తి క్లారిటీతో వుంటోంది. కానీ, ప్రేరణను ఎలాగైనా తప్పించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు మిగిలిన కంటెస్టెంట్లు.
ముఖ్యంగా పృద్వీ అయితే, ప్రతీసారీ ప్రేరణపై రివేంజ్ నామినేషన్ వేస్తున్నాడు. ఎందుకో తెలీదు, ఆమెపై హౌస్‌లో చాలా మంది అదే మనస్తత్వంతో వుంటున్నారు. కొంతమంది బయట పడుతున్నారు. ఇంకొంతమంది స్నేహంగా వుంటేనే ప్రేరణ కొంప ముంచేస్తున్నారు.
బహుశా అందరికీ తెలిసిపోయిందో ఏమో.! ప్రేరణ హౌస్‌లో వుంటే, ఆమెనే టైటిల్ విన్నర్ అవుతుందని.!
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







