‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ వచ్చేసింది..
- November 04, 2024
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో ఈ సినిమాని తెరకెక్కించగా సడెన్ గా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాను.
ఇప్పటికే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే ఇందులో నిఖిల్ కార రేసర్ గా నటిస్తున్నాడు. డబ్బుల కోసం కార్ రేసింగ్ తో పాటు ఇంకేదో చేస్తున్నాడని, ఓ శవం తీసుకెళ్తూ పోలీసులకు దొరిపోతే ఏమైంది, ఓ డివైజ్ కోసం నిఖిల్, వైవా హర్షను పలువురు వెంబడించడం, ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇలా సినిమా ఆసక్తిగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!