మెడికల్ సెలవుల కోసం ఫోర్జరీ..క్రిమినల్ ముఠా అరెస్ట్..!!
- November 07, 2024
కువైట్: మెడికల్ లీవుల కోసం ఫేక్ అధికారిక పత్రాలను తయారు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక పత్రాలు నకిలీ చేయడానికి ఉపయోగించిన స్టాంపులు, పరికరాలు, సైకోట్రోపిక్ అనే రసాయన పదార్థాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







