ఖతార్ లోని రాస్ అబూ అబౌడ్ ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత..!!

- November 07, 2024 , by Maagulf
ఖతార్ లోని రాస్ అబూ అబౌడ్ ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత..!!

దోహా: కార్నిష్ నుండి రాస్ అబూ అబౌడ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని సొరంగం రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది.  ఈ రహదారి మూసివేత నవంబర్ 8 తెల్లవారుజామున 2 గంటల నుండి నవంబర్ 10 ఉదయం 5 గంటల వరకు ఉంటుందని, రహదారి నిర్వహణ పనుల కోసం ఆంక్షలు విధించినట్లు అథారిటీ తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com