ముందుగానే వేతనం పొందనున్న అబుధాబీ, దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులు!
- July 07, 2015
అబుధాబీ అధినేత, అధ్యక్షులు- హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఉపాధ్యక్షులు, యు. ఏ. ఈ. ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తమ విశేషాధికారాలను ఉపయోగించి, ఆగస్టు నెల అబుధాబీ మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్ ఉల్ ఫిత్ర్ కు ముందుగానే అంటే జులై 22 న వేతనాలివ్వవలసినదిగా ఆదేశించారు. హిజ్ హైనెస్ మొహమ్మద్ వారు- ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈద్ పర్వదినం సందర్భంగా వారి అవసరాల మేరకు వేతనాలు అందె లా వారి ఖాతాలో జమ చేయవలసిందిగా బ్యాంకులకు ఆదేశమిచ్చారని, తదనుగుణంగా ఆర్ధిక శాఖ కసరత్తును ప్రారంభించిందని దుబాయ్ ఆర్ధిక శాఖ డైరక్టర్ జనరల్ అబ్దుల్ రహ్మాన్ అల్ సలేహ్ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







