వరుణ్ తేజ్ 'కంచె' వీడింది
- July 07, 2015
మెగా హీరో వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'కంచె'..వరుణ్ తేజ్ సరసన మోడల్ ప్రగ్య జైస్వాల్ నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత. నేటి తో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది..ఈ చిత్ర కథ విషయానికి వస్తే..పిరియాడికల్ డ్రామాగా , రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట, వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్నాడు. మొదటి చిత్రం అంతగా అలరించాకపోయిన ఈ చిత్రం మాత్రం అబిమానులను బాగా అలరిస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నాడు వరుణ్ . అలాగే క్రిష్ కూడా కృష్ణం వందే జగద్గురుం ఫ్లాప్ తర్వాత ఎంతో కసి తో ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







