షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- November 09, 2024
యూఏఈ: షార్జా ఎడారి మధ్యలో మోటార్ సైకిల్ బోల్తా పడి, గాయపడ్డ వ్యక్తిని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సహకారంతో షార్జా పోలీసులు రక్షించారు. సెంట్రల్ రీజియన్‌లోని అల్-మాడమ్ నగరంలోని రిఫాదా ఎడారిలో మధ్యాహ్నం 12:28 గంటలకు ప్రమాదం జరిగిందని షార్జా పోలీసుల సెంట్రల్ ఆపరేషన్స్ అధికారికంగా వెల్లడించింది. నేషనల్ గార్డ్ తన రెస్క్యూ ఎయిర్‌క్రాఫ్ట్ తో ప్రత్యేక టీమక గాయపడిన వ్యక్తిని అల్-జీద్ ఆసుపత్రికి తరలించారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఎడారులలో కార్యకలాపాలను కొనసాగించేటప్పుడు మోటార్‌సైకిల్‌దారులు నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







