దుబాయ్ రైడ్.. కీలక రహదారులల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !!
- November 09, 2024
దుబాయ్: నవంబర్ 10న దుబాయ్ రైడ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్, షేక్ జాయెద్ రోడ్లో కొంత భాగం, షేక్ జాయెద్ రోడ్, అల్ ఖైల్ రోడ్ మధ్య లోయర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్, షేక్ మహ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ నుండి వన్-వే ఉదయం 3.30 నుండి ఉదయం 10 గంటల వరకు మూసివేయబడుతుందని RTA తెలిపింది. ప్రత్యామ్నాయంగా అల్ ముస్తక్బాల్ రోడ్, అల్ వాస్ల్ రోడ్, అల్ ఖైల్ రోడ్ రహదారులను ఉపయోగించాలని వాహనదారులను అధికార యంత్రాంగం సూచించింది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!