అతివేగం, పరధ్యానంలో డ్రైవింగ్.. 4 వాహనాలు ఢీ..ఆరుగురికి గాయాలు..!!
- November 10, 2024
యూఏఈ: షార్జాలోని ఎమిరేట్స్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నాలుగు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ఎమిరాటీలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అతివేగం, పరధ్యానంతో డ్రైవింగ్ చేయడం ఈ భయంకరమైన ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని షార్జా పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే రహదారిపై ఒక వాహనం స్పీడ్ పరిమితిని మించిపోయిందని, ముందున్న భారీ ట్రాఫిక్‌ను డ్రైవర్ గమనించలేదని షార్జా పోలీస్ ట్రాఫిక్ పెట్రోలింగ్ హెడ్ అధిపతి అబ్దుల్లా అల్ మునాజారీ తెలిపారు. రోడ్డుపై డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్ని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అల్ మునాజారీ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!