బు సిద్రా వాసులకు శుభవార్త.. మెట్రోలింక్ సర్వీసులు ప్రారంభం..!!
- November 11, 2024
దోహా: బు సిద్రాకు మెట్రోలింక్ సేవలను ప్రారంభించనున్నట్లు దోహా మెట్రో ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. దోహా మెట్రో నవంబర్ 10నుండి బు సిద్రాలోని ప్రాంతాలను కవర్ చేయడానికి స్పోర్ట్ సిటీ మెట్రో స్టేషన్ నుండి M317 సర్వీస్ పనిచేస్తుందని తెలిపింది. మెట్రోలింక్ అల్ ఫర్దాన్ గార్డెన్స్ నివాస సముదాయాలు, అల్ మీరా అబు సిద్రా, అబు సిద్రా కాంప్లెక్స్, అబు సిద్రా మాల్ వంటి ప్రాంతాలను కవర్ చేస్తుందని తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







