ఇద్దరు మహిళలతో బలవంతంగా వ్యభిచారం.. వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష
- November 13, 2024
మనామా: ఇద్దరు ఆసియా మహిళల్ని వ్యభిచారంలోకి దింపడంతోపాటు వారిలో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడినందుకు ఓ ఆసియా వ్యక్తికి హైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్‌లోని ఆసియాకు చెందిన ఓ దేశ రాయబార కార్యాలయం నుండి వచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఒక మహిళను జుఫైర్ అపార్ట్‌మెంట్‌లో బందీగా ఉంచి వ్యభిచారంలోకి దింపినట్టు నివేదిక అందగా, బహ్రెయిన్ పోలీసులు అనుమానితుడిని పట్టుకున్నారు. ఇద్దరు మహిళలను రక్షించారు. ఉపాధి పేరుతో ఇద్దరు మహిళలను బహ్రెయిన్‌కు తీసుకొచ్చినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







