విజువల్ ఐడెంటిటీని ప్రారంభించిన కువైట్..!!
- November 14, 2024
కువైట్: నీలం రంగులో మెరిసిపోయే కువైట్ జాతీయ ఎంబ్లమ్ ను హైలైట్ చేసే సమగ్ర గైడ్‌తో దేశ విజువల్ ఐడెంటిటీని కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశం గుర్తింపు, చరిత్ర, దాని ఉపయోగం కోసం మార్గదర్శకాలను సూచించే చిహ్నం సాంస్కృతిక ప్రాముఖ్యతను గైడ్ వివరిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చిహ్నాన్ని రూపొందించడంలో కువైట్ నిపుణుడు మహ్మద్ షరాఫ్ సహాయం చేశారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అన్ని అధికారిక వెబ్సైట్లలో కొత్త చిహ్నాన్ని ఉపయోగించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







