1,535 మంది పౌరసత్వాన్ని తొలగించిన కువైట్..!!

- November 15, 2024 , by Maagulf
1,535 మంది పౌరసత్వాన్ని తొలగించిన కువైట్..!!

కువైట్: కువైట్ పౌరసత్వంపై సుప్రీం కమిటీ సమావేశానికి తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1,535 మంది కువైట్ పౌరసత్వాన్ని తొలగించాలని కమిషన్ నిర్ణయించిందని, ఈ నిర్ణయాన్ని క్యాబినెట్‌కు సమర్పించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com