శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ఏ1 చాట్బాట్

- November 15, 2024 , by Maagulf
శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ఏ1  చాట్బాట్

శబరిమల: శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి' పేరుతో చాట్బాట్ అందుబాటులోకి తెచ్చింది.కేరళ సీఎం పినరయి విజయన్ 'స్వామి' చాట్బాట్ లోగోను ప్రారంభించారు.

స్మార్ట్ ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తుల కోసం మొత్తం 6 భాషల్లో (ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో) అయ్యప్ప స్వామి స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్బాట్ ను భక్తుల కోసం రూపొందించారు.

శబరిమలలో పూజా సమయాలు మరియు రవాణా సదుపాయాలు ఇతర విషయాలు గురించి పూర్తి సమాచారం అందరూ 'స్వామి' చాట్ బాట్ ద్వారా పొందవచ్చును. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com