ఒమన్‌లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..మంచుతో నిండిన శరత్ పర్వతాలు..!!
- November 16, 2024
మస్కట్: ఒమన్ పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో శరత్ పర్వతాలు మంచుతో కప్పబడ్డాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. గత 24 గంటల్లో సైక్లో అత్యల్ప ఉష్ణోగ్రత 11.7°Cకి చేరుకుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఇతర ప్రాంతాలలో మజ్యోనా (16.2°C), తుమ్రైట్ (16.5°C), ముఖ్షిన్ (16.7°C) ఉన్నాయి.మరోవైపు సుర్ విలాయత్‌లో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 35.3°C నమోదైంది.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







