షార్జాలో వాహనం బోల్తా.. నలుగురిని రక్షించిన పోలీసులు..!!
- November 16, 2024
యూఏఈ: షార్జాలోని అల్ బతేహ్‌లోని వాడి కర్హాలోని ఇసుక ప్రాంతంలో వాహనం బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురు పౌరులను షార్జా పోలీసులు రక్షించారని నేషనల్ గార్డ్ నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ ఒకరిని హెలికాప్టర్ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఆఫ్ నేషనల్ గార్డ్ షేర్ చేసింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







