పారిస్‌లో సౌదీ, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రుల భేటీ..!!

- November 16, 2024 , by Maagulf
పారిస్‌లో సౌదీ, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రుల భేటీ..!!

రియాద్:  సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. పారిస్‌లో యూరప్, ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-నోయెల్ బారోట్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు తమ దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై  తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గాజాలో పరిస్థితి, లెబనాన్‌లో తాజా పరిణామాలు, ఈ సమస్యలను పరిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన అంశాలుగా మారాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com