సౌదీ అరేబియాలో ఇతర దేశాల చిహ్నాలు, లోగోల పై నిషేధం..!!
- November 17, 2024
రియాద్: ఇతర దేశాలకు చెందిన చిహ్నాలు, లోగోలు, అలాగే మతపరమైన చిహ్నాలను సౌదీ అరేబియాలో వాణిజ్యపరంగా ఉపయోగించడాన్ని నిషేధించారు. ఈ మేరకు సౌదీ వాణిజ్య మంత్రి డాక్టర్ మజేద్ అల్-కసాబీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చిహ్నాలు, లోగోల దుర్వినియోగాన్ని నిరోధించడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వాణిజ్య సంస్థలపై నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అయితే, సౌదీ అరేబియా జెండాను వాణిజ్య పరంగా ఉపయోగించడంపై మంత్రిత్వ శాఖ గతంలోనే నిషేధం విధించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







