మెట్రో స్టేషన్‌కు ఉచిత షటిల్ బస్సులు అందిస్తున్న దుబాయ్ డెవలపర్..!!
- November 17, 2024
దుబాయ్: దుబాయ్ లో డెవలపర్ల మధ్య పోటీ పెరుగుతున్నందున, ప్రైవేట్ డెవలపర్ డాన్యూబ్ ప్రాపర్టీస్ మెట్రో స్టేషన్‌కు షటిల్ బస్ సర్వీస్‌ను Gemzలోని నివాసితులకు అందిస్తుంది. ఇది షెడ్యూల్ కంటే 5 నెలల ముందుగానే ప్రారంభించినట్లు తెలిపింది. ఇది మెట్రో నుండి Gemzకి 15 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ప్రతి అరగంటకు ఒక బస్సు జెమ్జ్ నుండి మెట్రో కు వెళ్తుందని డాన్యూబ్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్ తెలిపారు. దుబాయ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాపర్టీ డెవలపర్ అయిన డాన్యూబ్ ప్రాపర్టీస్.. జూన్ 2022లో ప్రారంభించిన Dh350-మిలియన్ ప్రాజెక్ట్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే అమ్ముడైంది. దుబాయ్‌లోని అతిపెద్ద ప్రైవేట్ డెవలపర్లలో ఒకటైన డాన్యూబ్ ప్రాపర్టీస్ ఇప్పటివరకు దాదాపు 20,000 యూనిట్లను ప్రారంభించింది. విజయవంతంగా 10,000 డెలివరీ చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







