క్రిష్ నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది
- June 25, 2016
గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్, తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త మార్పుకు స్వాగతం పలుకుతున్నాడు.ప్రస్తుతం షూటింగ్ హడావిడి నుంచి గ్యాప్ తీసుకున్న క్రిష్ నిశ్చితార్థం హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. కేర్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న రమ్యతో క్రిష్ వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో క్రిష్, రమ్యల కుటుంబ సభ్యులతో పాటు నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









